8, డిసెంబర్ 2012, శనివారం

తెలుగు మహా సభలు @ నారేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో

         నవంబర్ 30 వ  తేదిన నారేపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో (our neighbor school) తెలుగు మహాసభలను నిర్వహించడం జరిగింది.  ఈ కార్యక్రమంలో నారేపల్లి, ఛిన్నబోయినపల్లి, కదిరేపల్లి పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు..   నాటికలు, గేయాలు, చెక్కల భజన మొదలైన వాటిని విద్యార్థులు ప్రదర్శించారు.   వీరు ప్రదర్శించిన నాటికలు చాలా బావున్నాయి.  ఈ కార్యక్రమానికి సంభందించిన విడియోలు , ఫోటోలు ఈ post లో జతపరచడం జరిగింది.




నేటి విద్యార్థులు నాటిక 


తెలుగు భాష గొప్పదనం నాటిక 


విద్యార్థుల చెక్కల భజన 

ఈ కార్యక్రమానికి సంబంధించిన ఇతర ఫోటోలు







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి