నా తొలిమాట
"హమ్మయ్య" బ్లాగుని డిజైన్ చేయడం పూర్తి అయిన తరువాత నా నుండి వచ్చిన తొలిమాట. అవును మరి దాదాపుగా నాకు 10 రోజులుపట్టింది. (టెక్నాలజి ఉపయోగించడం లో నేను కొంచెం పూర్ లెండి). ఏది ఏమైనా ఒక అంకం పూర్తి అయింది, మీరు అభిమానిస్తే మిగిలిన వాటిని కూడా దిగ్విజయంగా పూర్తిచేయగలను.నేను రాసే టపాలను చదివి స్ప్రైట్ తాగి సూటిగా సుత్తి లేకుండా మీ అభిప్రాయలను తెలుపగలరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి